కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం...ప్రమా దంలో వ్యక్తి దారుణ మృతి...

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో వ్యక్తి దారుణ మృతి

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరం,మెడికల్ కళాశాల వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి...కర్నూలు నగరం,సం జయ్ గాంధీనగర్ కు చెందిన సూర్య పోగు మదన్ కుమార్ అలియాస్ చిన్న (34) గతంలో ఎల్ ఐసిలో పనిచేశాడు.నేడు న గరంలోని సర్వీస్ సెంటర్ నుండి అతను ద్విచక్ర వాహ నం ను తీసుకుని రాజవిహార్ మీ దుగా జిల్లా కలెక్ట రేట్,సంజయ్ గాంధీనగర్ లోని తన గృహానికి బయలు దేరాడు.
మార్గమధ్యంలో మెడికల్ కళాశాల ప్రాంతంలో జయరాజ్ స్టీల్స్ (AP-39-WA-52 20) బస్సు అతివేగంతో వెనుక వైపు నుండి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.ప్రమాదం లో మదన్ కుమార్ తలపై బస్సు వెళ్లడంతో తలఛిద్రం అయి,అక్కడికక్కడే మృతి చెందా డు.మృతుడికి భార్య,కుమారుడు ఉన్నారు.మరోవైపు ప్రస్తుతం భార్య ఏడు నెలలు గర్భిణీ గా ఉంది.సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని,మృ తదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.మృతుడి తల్లి పిర్యాదు మేరకు ట్రాఫిక్ పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...