జింక మాంసం అక్రమ విక్రయం...నిందితుడి అరెస్ట్...

జింక మాంసం అక్రమ విక్రయం
నిందితుడి అరెస్ట్

VS9TV న్యూస్,హైదరాబాద్ :
రాజేంద్రనగర్,ఎస్ ఓటి పోలీసులు జింక మాంసాన్ని అక్రమంగా వి క్రయిస్తున్న వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అరెస్టైన నిందితు డిని మహమ్మద్ ఇర్ఫానుద్దీన్ గా గుర్తించారు.అతడు సులేమాన్ న గర్ కు చెందిన వాడిగా పోలీసులు తెలిపారు.నిందితుడి వద్ద నుం చి 15కిలోల జింక మాంసంతో పాటు,నగదును స్వాధీనం చేసు కున్నారు.అడవిలో జింకను వేటాడి,దాని మాంసాన్ని సులేమాన్ న గర్‌లో విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.నమ్మదగిన సమాచారంతో ఎస్ ఓటి పోలీసులు దాడులు నిర్వహించగా నిం దితుడు పట్టుబడ్డాడు.ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....