పుట్టుకతోనే వైకల్యం...ప్రజా సమస్యల పరి ష్కార వేదికలో పించన్ కోసం దరఖాస్తు...
పుట్టుకతోనే వైకల్యం...ప్రజా సమస్యల పరిష్కార వేదికలో
పించన్ కోసం దరఖాస్తు
కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆధ్వర్యం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.వేదికలో ఆదోనికి చెందిన మహ్మద్ అ లీ పుట్టుకతోనే వైకల్యంతో ఇబ్బందులు పడుతన్నాడు.దీంతో పింఛన్ కోసం దరఖాస్తు చే సుకున్నాడు.ఈ నేపథ్యంలో ఆటోలో ఉన్న బాధితుడి సమస్య పరిశీలన కోసం ఆటో వద్ద కు వెళ్లి వివరాలు అడిగి తెలునుకున్నారు.
Comments
Post a Comment