ఏపీ ప్రభుత్వ ప్రకృతి వైద్య సలహాదారుగా డా. మంతెన సత్యనారాయణ రాజు నియామ కం...

ఏపీ ప్రభుత్వ ప్రకృతి వైద్య సలహాదారుగా

డా. మంతెన సత్యనారాయణ రాజు నియామకం

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ప్రముఖ ప్రకృతి వైద్యరంగ నిపుణులు డా.మంతెన సత్యనారాయణ రాజును ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకృతి వైద్య విధానాలను ప్రజలకు మరింత చేరువ చేయడం,ఆరోగ్య జీవన విధానాలపై అవగాహన పెంపొందించడం,ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు మార్గదర్శనం చేయడం ల క్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.డా.మంతెన సత్యనారాయణ రాజుకు ప్రకృతి వైద్య రంగంలో ఉన్న విశాల అనుభవం,పరిశోధన,ప్రజారోగ్యంపై ఆయన చేసిన సేవలు ఈ నియామకానికి కారణమయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.రాష్ట్రంలో ప్ర కృతి వైద్యాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తార ని ఆశాభావం వ్యక్తం చేసింది.ఈ నియామకంతో ఏపీ రాష్ట్రంలో ఆరోగ్యకర జీవన విధా నాలు,సహజ వైద్య పద్ధతులకు మరింత ప్రాధాన్యత లభించనున్నట్లు అభిప్రాయం వ్యక్తమ వుతోంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...