నల్గొండలో ఎక్సైజ్ పోలీసుల అరాచకాలు... వైన్ షాపులపై అక్రమ కేసుల ఆరోపణలు...

నల్గొండలో ఎక్సైజ్ పోలీసుల అరాచకాలు 
వైన్ షాపులపై అక్రమ కేసుల ఆరోపణలు

VS9TV న్యూస్,నల్గొండ :
నల్గొండ జిల్లాలో ఎక్సైజ్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తిరుమల గిరి సాగర్ మండల కేంద్రంలో ఉన్న రెండు వైన్ షాపులపై అక్రమ కేసులు నమోదు చేస్తు న్నారని వైన్ షాప్ యజమానులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో తిరుమలగిరి సాగర్‌కు చెందిన వైన్ షాప్ యజమాని విద్యాసాగర్ రెడ్డి,ఎక్సైజ్ అధికారుల వేధింపులను నిరసిస్తూ పురుగుల మందు డబ్బాతో ఎక్సైజ్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగా రు.నిబంధనల ప్రకారమే వ్యాపారం చేస్తున్నప్పటికీ,కావాలనే తప్పుడు కేసులు పెట్టి ఇ బ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా పెద్దవూర మం డల కేంద్రంలో వైన్ షాప్ అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పటికీ,ఇప్పటివరకు షా ప్‌ ను ఓపెన్ చేయనివ్వకుండా ఎక్సైజ్ సీఐ కల్పన అడ్డంకులు సృష్టిస్తున్నారని యజమా నులు ఆరోపిస్తున్నారు.అనవసర తనిఖీలు,ఆలస్యం పేరుతో వేధింపులకు గురిచేస్తున్నార ని వారు వాపోతున్నారు.ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుతో తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటి ల్లుతోందని,ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వైన్ షాప్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...