ఇండిగో సిబ్బందికి గౌరవం ఇవ్వండి... బాలీవుడ్ నటుడు సోనూసూద్...
ఇండిగో సిబ్బందికి గౌరవం ఇవ్వండి
బాలీవుడ్ నటుడు సోనూసూద్
ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ...నటుడు సోనూ సూద్ కీలక విజ్ఞప్తి చేశారు.తన కుటుంబ సభ్యులు కూడా దాదాపు ఎనిమిది గంటలు వి మానాశ్రయంలో ఎదురు చూశారని తెలిపారు.ఫ్లైట్ ఆలస్యమవడం బాధ కలిగించొచ్చు. కానీ కౌంటర్ వద్ద ఉన్న ఉద్యోగులు దానికి కారణం కాదు.వారు కూడా అదే ఒత్తిడిలో ఉ న్నారు" అని చెప్పారు.సిబ్బందిపై ఆగ్రహం చూపొద్దని...వారికి గౌరవం ఇవ్వాలంటూ ఆ యన పిలుపునిచ్చారు.
Comments
Post a Comment