షోరూమ్ ముందే ఆటోను తగలబెట్టిన డ్రైవర్...

షోరూమ్ ముందే ఆటోను తగలబెట్టిన డ్రైవర్

VS9TV న్యూస్,హైదరాబాద్ :
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన మోహన్ సోలంకి ఒక బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కొ న్నాడు.ఒకసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని మోహన్‌కి బజాజ్ సిబ్బంది చెప్పారు.మొదట 174 కిలోమీటర్ల రేంజ్ వచ్చిందట.అయితే ఇటీవల అది అకస్మాత్తుగా 7 0 నుంచి 74 కిలోమీటర్లకు పడిపోయిందని మోహన్ సోలంకి ఆరోపిస్తున్నాడు.బజాజ్ షోరూమ్ చుట్టూ ఎన్నిసార్లు తిగిరినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించా డు.ఈ సమస్యపై డిసెంబర్,14న సోలంకి తన ఆటోను గాడిదకు కట్టి లాగుతూ షోరూ మ్‌కు తీసుకువచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు.ఇక ఇప్పుడు షోరూ మ్ ముందే ఆటోను తగలబెట్టాడు.సోలంకి ఈ ఆటోను 17 నెలల క్రితం ఐదు లక్షలకు కొనుగోలు చే శాడు.రూ.70 వేలు డౌన్ పేమెంట్ చెల్లించి,మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.10,655 చొ ప్పున 48 వాయిదాలలో చెల్లించాల్సి ఉంది.ఇప్పటివరకు ఆయన 14వాయిదాలను పూ ర్తి చేశాడు.ఇప్పుడు షోరూమ్ దగ్గరికి తీసుకువచ్చి నడిరోడ్డు మీద ఆటోను తగలబెట్టాడు. అక్కడే ఉన్న సోలంకి భార్య కన్నీరుమున్నీరయ్యారు.సోలంకి సోదరుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.అయితే షోరూమ్ యాజమాన్యం మాత్రం మోహన్ సోలం కి ఆరోపణలను తోసిపుచ్చింది.ఆటో రేంజ్ సాధారణ పరిమితిలోనే ఉందని,కొత్త వాహనం కోసం డ్రైవర్ అనవసర ఒత్తిడి తెస్తున్నాడని వారు పేర్కొ న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...