అర్ధరాత్రి రెండు గంటలకు బాత్రూంలో భార్య గొణుగుడు...అక్రమ సంబంధం అనుకున్న వ్యాపారికి షాక్...

అర్ధరాత్రి రెండు గంటలకు బాత్రూంలో భార్య గొణుగుడు
అక్రమ సంబంధం అనుకున్న వ్యాపారికి షాక్

VS9TV న్యూస్,గుంటూరు : 
గుంటూరు జిల్లా,బ్రోడిపేటలో పేరున్న వ్యాపారి రవి చౌదరి (34).ఇంట్లో పెద్ద ఉమ్మ డి కు టుంబం.భార్య శ్రావణి ఇల్లు చక్క బెడుతుంది కానీ,భర్తతో మాట్లాడటం మానేసింది.పడ కగదిలో కూడా దూరం పెరిగింది.అయితే మొన్న మంగళవారం రాత్రి రెండు గంటలకు, శ్రావణి బాత్రంలో ఎవరితోనో నవ్వుతూ,గుసగుసగా మాట్లాడటం రవికి వినిపించింది.ఈ నేపథ్యంలో పాత లవర్ తో మాట్లాడుతోందేమో అని రక్తం మరిగిపోయింది అని రవి చె ప్పాడు.రచ్చ చేస్తే పరువు పోతుందని భయపడి,గట్టిగా నిలదీస్తే అసలు నిజం తెలిసింది. శ్రావణి ఫోన్లో మాట్లాడింది లవర్ తో కాదు...'దోస్త్' (Dostt) యాప్ లో హైద రాబాద్ కి చెందిన వంశీ అనే ఒక అపరిచితుడితో! భర్త వ్యాపారంలో పడి పట్టించుకోవట్లేదని, ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతున్నానని ఆమె ఆ యాప్ లో ఏడుస్తూ చెప్పుకుంది.ఇక్కడే అ సలు ట్విస్ట్ ఉంది.ఈ అపరిచితుడు ఆమెను తప్పుదారి పట్టించలేదు."అమ్మాయి,మీ ఆ యన బిజినెస్ టెన్షన్ లో ఉండి ఉంటాడు.రేపు మంచిగా రెడీ అయ్యి,ఆయనకు ఇష్టమైన గోంగూర మటన్ వండిపెట్టి ప్రేమగా మాట్లాడు,"అని ఒక అన్నలా సలహా ఇచ్చాడు.కేవలం రూ.16 రీఛార్జ్ తో,ఇంట్లో చెప్పుకోలేని విషయాలు దోస్త్ యాప్ లో పంచుకుని శ్రావణి రిలీఫ్ అయ్యింది.ఆ మరుసటి రోజే భార్యలో వచ్చిన మార్పు చూసి రవి ఆశ్చర్యపోయాడు. "టైంపాస్ యాప్ అను కున్నా,కానీ ఇది నా కాపురాన్నే నిలబెట్టింది,"అని రవి తెలిపా డు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....