నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో ప్రయాణికులను చేరవేయడాన్ని నిషేధించండి...CITU...

నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో ప్రయాణికులను 
చేరవేయడాన్ని నిషేధించండి
అనుమతి లేని టు వీలర్ పై చర్యలు తీసుకోండి
ఉప రవాణా కమిషనర్ కు సిఐటియు వినతి పత్రం అందచేత

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరంలో ప్రైవేటు సంస్థ అయిన రాపిడ్ ఆన్లైన్ యాప్ ద్వారా ప్రయాణికులను చే రవేయడానికి టూ వీలర్లను ఉపయోగించుకుని,వాటి ద్వారా ప్రయాణికులను చేరవేస్తు న్నారని టూవీలర్ ద్వారా ప్రయాణికులను చేరవే స్తున్న రాపిడ్ సంస్థను వెంటనే రద్దు చే యాలని సిఐటియు ఆటో యూనియన్ న్యూ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పి.తాండ్ర పా డు సమీపంలో ఆర్ టిఎ కార్యాలయం,కర్నూలు జిల్లా ఉపరవాణా కమిషనర్ ఎస్.శాంత కుమారికి వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం సిఐటియు జి ల్లా ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్,ఆటో కార్మిక సంఘం సిఐటియు న్యూసిటీ ప్రధాన కార్య దర్శి బి.రాధాకృష్ణ మాట్లాడుతూ ఓలా,ఉబర్,రాపిడ్ లాంటి ప్రైవేట్ యాపులు పుట్టగొ డు గుల్లా పుట్టుకొచ్చి ఆటో కార్మికులను నిలువుదోపిడీ చేస్తున్నాయని అన్నారు. ఇదేకాక ప్ర యాణికులను చేరవేయడానికి ఎలాంటి అనుమతులు,అవకాశాలు లేని నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలైన టూ వీలర్లపై ప్రయాణికులను చేరవేస్తూ ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి కొ డుతున్నారని వారు వివరించారు.కావున వీటిని తక్షణమే అరికట్టకపోతే పెద్దఎత్తున ఆం దోళన కార్యక్రమం చేస్తామని,అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు డి మాండ్ చేశారు.కర్నూలు ఉప రవాణా కమిషనర్ ఎస్.శాంత కుమారి మాట్లాడుతూ ప్రభు త్వం నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు ఎక్కడ లేదని,రాపిడ్ యాజమాన్యాన్ని పిలిచి చర్చిస్తా మని నిబంధనలు అతిక్ర మిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నగర అధ్యక్షులు ఎస్.హుస్సేన్ వలి,ఉపాధ్యక్షులు ఎస్. మాలిక్ భాషా,ఖలీల్ అహ్మద్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...