యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) కోడుమూరు అడ్ హక్ కమిటీ ఎన్నిక

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) 
కోడుమూరు అడ్ హక్ కమిటీ ఎన్నిక

VS9TV న్యూస్,కోడుమూరు :
కర్నూలు జిల్లా,కోడుమూరు మండలం,స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివా రం యునై టెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) కోడుమూరు మండలం జర్నలిస్ట్ ల సమావేశం సీనియర్ జ ర్నలిస్ట్ లక్ష్మన్న అధ్యక్షతన ఏర్పాటుచేయడం జరిగింది.సమావేశానికి యునైటెడ్ జర్నలి స్ట్ ఫోరం (UJF) వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్,జిల్లా సహాయ కార్యదర్శి రాజశేఖర్,జిల్లా నాయకులు వి.విజయ్ కుమార్, జి.విజయ్ కుమార్ హాజరయ్యారు.ముందుగా మండలంలో జర్నలిస్ట్ సమ స్యల పరిష్కా రం కోసం కృషి చేస్తూ అడ్ హక్ కమిటీ ఎన్నిక జరిగింది.కమిటీ అధ్యక్షులు ఎం.లక్ష్మన్న ,కార్యదర్శిగా ఎం.కృష్ణ,ఉపాధ్యక్షలుగా బి.వీరన్న,సహాయ కార్యదర్శిగా కె.సురేష్ లను మండల జర్నలిస్ట్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్బంగా దండు విద్యాసాగర్ మాట్లాడారు.మండలంలో జర్నలిస్ట్ ల పిల్లలకు విద్యా రాయితీ,అక్రిడిటేషన్,హెల్త్ స్కీమ్,ఇళ్ల స్థలాలు వంటి ప్రధాన సమస్యలపై చర్చించారు.వీ టి పరిష్కారం కోసం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) నిర్వహించే పోరాటాలకు మండల జర్నలిస్ట్ తమ సహకారం అందించాలని కోరారు.అనంతరం యునైటెడ్ జర్నలి స్ట్ ఫోరం (UJF) సభ్యత్వం నమోదు ప్రారంభించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...