శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ కు నిత్యావసర వస్తువులు విరాళం...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ కు 
నిత్యావసర వస్తువులు విరాళం

VS9TV న్యూస్,కల్లూరు :
కర్నూలు నగరం, కల్లూరు,అర్బన్,బి.ఆర్ రెడ్డి కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ చారిట బుల్ ట్రస్ట్ కు గురువారం దాత అర్చక రామస్వామి జన్మదినం పురస్కరించుకొని తండ్రి అ ర్చక శ్రీనివాసులులు సంయుక్తంగా ట్రస్ట్ చైర్మన్ వాసంతికి నిత్యావసర వస్తువులు విరా ళం అందచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరాశ్రయులైన స్త్రీ,పురుషులకు భ రోసా కల్పిస్తూ అండగా నిలవడం అభినందననీయం అని అన్నారు.కావున ప్రతి ఒక్కరు తమ ఇళ్లలోని శుభాకార్యాలు ఇలాంటి నిరాశ్రయుల మధ్యలో జరుపుకోవడం ద్వారా స మాజానికి మంచి మార్గాన్ని చూపిన వారవుతారని సూచించారు.
ట్రస్ట్ చైర్మన్ వాసంతి మాట్లాడుతూ శ్రీ సీతారా మాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఎన్నో ఏళ్లుగా 60సంవత్సరాలుపైబడిన స్త్రీ,పురుషులు అనే బేధం లేకుండా వారికీ ని వాసం,ఆరోగ్య పరిరక్షణ వంటివసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.కావున శ్రీసీతారామాం జనేయ చారిటబుల్ ట్రస్ట్ సేవలు గుర్తించి అర్చక రామస్వామి,అర్చక శ్రీనివాసులులు ట్రస్ట్ కు నిత్యా వసర వస్తువులు అందించడం పట్ల కృతజ్ఞతలు తెలియచేశారు.అదే విదంగా దాతలు తమ విరాళాలు "89772 78512" ఫోన్ పే ద్వారా చెల్లించాలని వారు విజ్ఞ ప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పవన్ కుమార్ గౌడ్,ట్రస్ట్ సిబ్బంది పా ల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...