జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపి యన్షిప్ లో గెలుపొందిన కర్నూలు క్రీడాకా రులు...క్రీడాకారులను అభినందించిన డీఐజీ / కర్నూలు ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్...

జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపి యన్షిప్ లో గెలుపొందిన కర్నూలు క్రీడాకా రులు
క్రీడాకారులను అభినందించిన డీఐజీ / కర్నూలు ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
2025,డిసెంబర్ 27,28,29 తేదీలలో హైదరాబా దులోని ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో 5వ జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆ ర్చరీ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ ట్రెడిష నల్ ఆర్చరీ నుండి 30మంది క్రీడాకారు లు పాల్గొన్నారు.ఇందులో ఏడు బంగారు పథకాలు,ఆరు సిల్వర్ పథకాలు,10 కాం స్య పథకాలు సాధించారు.ఈ సందర్బం గా శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో క్రీడాకారులను డీఐజీ / కర్నూలు ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీ యస్థాయిలో బంగారు పతకాలు కైవసం చేసు కోవాలంటే చాలా కష్టతరమైన విషయం అని,గోల్డ్ మెడల్స్ సాధించిన వారిలో కర్నూలుకు చెందిన క్రీడాకారులు ఉండడం గర్వించదగ్గ విషయమని,ఇంకా అంతర్జాతీయ స్ధాయిలో రాణించాలని డిఐజి విక్రాంత్ పాటిల్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ట్రెడిషనల్ ఆర్చరీ అసోసియేష న్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి,క్రీడాకారులు,తల్లి దండ్రులు,కర్నూలు త్రీ టౌన్ ఎస్ఐ ఏ.పీ. శ్రీనివాసులు,కర్నూలు డీఎస్పీ కార్యాల యం మహిళా కానిస్టేబుల్ మాధవి,కోచ్ వజ్రరాజు పాల్గొన్నారు.

బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు :
1.విమల్
2.స్కందన్
3.మాధురి
4.లలిత
5.భావేష్
6.ప్రమోద్
7.శ్రీజ
వెండి పతకాలు సాధించిన విద్యార్థులు :
1.హోమిత
2.కృతిక
3.అవంతిక
4.తన్‌వీర్
5.ఈషిత
6.హుస్సేన్

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...