రైస్ మిల్లుకు వెళ్తున్న రేషన్ బియ్యం లారీ పట్టి వేత...రూ.10.8 లక్షల విలువైన 30టన్నుల బి య్యం...

రైస్ మిల్లుకు వెళ్తున్న రేషన్ బియ్యం లారీ పట్టివేత
రూ.10.8 లక్షల విలువైన 30టన్నుల బియ్యం

VS9TV న్యూస్,కోనసీమ :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఎస్సై జి.న రేష్ పట్టుకున్నారు.30 టన్నుల బియ్యాన్ని లారీలో తరలిస్తున్నారు.వాటిని పట్టుకుని ఆరా తీయగా రేషన్ బియ్యంగా వెల్లడయింది.విజయవాడ సమీపం నుంచి ఈ బియ్యాన్ని తీ సుకొస్తున్నారు.ఈ బియ్యం విలువ సుమారు రూ.10.8లక్షలు ఉంటుంది.దీనిపై ఎస్ఐ న రేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.లారీ డ్రైవర్ ఆకుల శివకృష్ణ మణికంఠ ను అరెస్టు చేశారు.కాకినాడకు చెందిన కె.చంద్రశేఖర్‌కు చెందిన లారీగా గుర్తించారు.అయి తే ఈ బియ్యం కాకినాడ వెళుతున్నట్లు వారు చెబుతున్నారు.కాని కోస్తా జిల్లాలోనే రేషన్ బియ్యం కొను గోలు కేంద్రంగా ఉన్న ఆలమూరు మండలం మోదుకూరు రైస్ మిల్లులకు ఈ బియ్యం వస్తున్నట్లు సమాచారం.ఈ బియ్యాన్ని మండపేట మండలం,వేములపల్లి గౌ డౌన్ లో దిగుమతి చేసి లారీని ఆలమూరు పోలీసుస్టేషన్ కు తరలిస్తామని మండల సివి ల్ సప్లై అధికారి వెంకటేశ్వర రావు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...