109 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారికి,తాత ఇచ్చిన అప్పు...వసూలు చేయనున్న మనవడు...

109 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారికి తాత ఇచ్చిన అప్పు
వసూలు చేయనున్న మనవడు 

VS9TV న్యూస్,హైదరాబాద్ :
మధ్యప్రదేశ్ లోని సీహోర్‌కు చెందిన ఒక కుటుంబం 1917లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని కోరుతూ ఇప్పుడు చట్టప రమైన పోరాటానికి సిద్ధమవు తోం ది.రూ.35 వేలతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరుకుంది.వి వరాలు ఇలా ఉన్నాయి...1917లో మొదటి ప్రపంచ యుద్ధం సమ యంలో బ్రిటిష్ ప్రభు త్వానికి నిధుల కొరత ఏర్ప డగా,సీహోర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి సేథ్ జుమ్మాలాల్ రూథియా రూ. 35,000 అప్పుగా ఇచ్చారు.ఆ అప్పును ప్రస్తుతం ఆయన మనవడు వివేక్ రూథియా ఆ చారిత్రక అప్పును వసూ లు చేసేందుకు బ్రిటిష్ క్రౌన్‌కు లీగల్ నోటీసు పం పేందుకు సిద్ధమవుతున్నారు.1917 నాటి రూ.35,000,ప్రస్తుత వడ్డీ లెక్కల ప్రకారం కోటి రూపాయల కంటే ఎక్కువ అవుతుందని అంచనా.అప్పు ఇచ్చినట్లుగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రాసిచ్చిన పత్రాలు,వీలునామా,ఇతర రికార్డులు తమ వద్ద ఉన్నాయని కుటుం బసభ్యులు పేర్కొంటున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...