ఘనంగా 12 వ మఠాధిపతిగా శ్రీ శ్రీ శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాములు వారి పట్టాభిషేకం మహోత్సవ వేడుకలు...

ఘనంగా 12వ మఠాధిపతిగా శ్రీ శ్రీ శ్రీ వీరధర్మజ 
వెంకటాద్రి స్వాములు వారి పట్టాభిషేకం మహోత్సవ వేడుకలు
హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు 
అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ

VS9TV న్యూస్, కడప ప్రతినిధి :
కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 12వ మఠాధిపతిగా శ్రీశ్రీశ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాములు వారి పట్టాభిషేకం మహోత్స వ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వత మ్మ హాజరయ్యారు.అనంతరం విశ్వకర్మ అన్నదాన సత్రం నందు మన విశ్వబ్రాహ్మణ సంఘీ యులు,పలు విశ్వ బ్రాహ్మణ  సంఘ నాయకులతో చర్చించి అన్ని సంఘాలు కలిపి ఒకే ఏ కీకృత సంఘంగా ఏర్పాటు చేసుకోవడానికి మన విశ్వబ్రాహ్మణ పెద్దలు తీర్మానం చేయ డం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి శాసన సభాపతి,తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధు సూదనాచారి,సీనియర్ న్యాయవాది పేరు సోమల గురుప్ర సాద్ ఆచార్య,అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ హైదరాబాద్ కే.ఎం.కిరణ్ కు మార్,ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు కుర్లపల్లి రంగాచారి,వడ్ల శ్రీనివాస్,స్వామి వారి భక్తులు విశ్వబ్రాహ్మణ సోదర,సోదరీమణులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...