శ్రీశైలం మలన్న హుండీ లెక్కింపు...13 రోజుల్లో కోట్లల్లో...భక్తుల కానుకలు...

శ్రీశైలం మలన్న హుండీ లెక్కింపు...

13 రోజుల్లో కోట్లల్లో...భక్తుల కానుకలు

VS9TV న్యూస్,శ్రీశైలం :
నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి చెంత భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.ఇటీవల అత్యంత వైభవంగా జరిగిన మహాశివరాత్రి బ్ర హ్మోత్సవాల సందర్భంగా భక్తులు పోటెత్తారు.ఈ సందర్భంగా స్వామి,అమ్మవార్లకు సమ ర్పించిన కానుకల లెక్కింపును దేవస్థానం అధికారులు పూర్తి చేశారు.గత 13రోజుల కు గాను మల్లన్నకు భారీగా ఆదాయం లభించింది.చంద్రవతి కళ్యాణ మండ పంలో కట్టుదిట్ట మైన భద్రత,సీసీ కెమెరాల నిఘా మధ్య జరిగిన ఈ లెక్కింపులో స్వామి వారికి రూ. 5,6 1,81,535 నగదు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు,ఈఓ శ్రీనివా సరావు అధికారికంగా ప్రకటించారు.నగదుతో పాటు భక్తులు మొక్కుల రూపంలో పెద్ద ఎ త్తున బంగారు,వెండి ఆభరణాలను సమర్పించారు.స్వామి అమ్మవార్లకు కానుకగా 124.5 గ్రాముల బంగారం,5.550కేజీల వెండి సమకూరాయి.భారతీయ కరెన్సీతో పాటు విదే శాల్లోని భక్తులు కూడా స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు.హుండీలో 22 అమెరి కా డాలర్లు,25 ఇంగ్లాండ్ పౌండ్లు,15 ఆస్ట్రేలియా డాలర్లు,సింగపూర్ డాలర్లు,యూరో లతో పాటు యూఏఈ దిర్హమ్స్,ఒమన్ బైసా,మలేషియా రింగిట్స్ వంటి వివిధ దేశాల క రెన్సీలు లభించాయి.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...