రూ.20లకే వైద్యం అందిస్తున్ననయీమ్ పాషా

రూ.20లకే వైద్యం అందిస్తున్న నయీమ్ పాషా

VS9TV న్యూస్,హైదరాబాద్ :
చిన్నతనంలో డబ్బుల్లేక తన తండ్రి పడ్డ అనారోగ్య కష్టాలను కళ్లారా చూసిన హైదరాబా ద్‌కు చెందిన నయీమ్ పాషా అనే వ్యక్తి,పేదరికం వల్ల ఎవరూ వైద్యానికి దూరం కాకూడ దని 'క్రియా సంఘ్ సొసైటీ' (KSS) అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు.దీని ద్వారా రసూల్‌పురాలో ఆయన నడుపుతున్న హెల్త్ సెంటర్‌లో కేవలం రూ.20లకే డాక్టర్ కన్స ల్టేషన్ ను ఇప్పించి,ఉచితంగా మందులు అందిస్తూ,ప్రతి నెలా దాదాపు 3,000 మంది రోగులకు అండగా నిలుస్తున్నారు.ఇలా కేవలం వైద్యమే కాకుండా,ఇప్పటివరకు 13,4 00మంది మహిళలకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించ డంతో పాటు,ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఆ ప్రాంతానికి ఒ క పెద్ద దిక్కుగా మారారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...