ఈ నెల 22న ఘనంగా శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవత దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేడుకలు...డోన్ గంగ పుత్ర సంఘం...

ఈ నెల 22న ఘనంగా శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవత 
విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేడుకలు
డోన్ గంగపుత్ర సంఘం

VS9TV న్యూస్,డోన్ :
నంద్యాల జిల్లా,డోన్,కోట్లవారిపల్లెలో ఈ నెల 22వ తేదిన ఫాల్గుణ శుద్ధ పంచమి,ఆది వారం వరకు శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవత దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేడుకలు వేద పం డితులచే నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ మే రకు ఉదయం గణపతి పూజ,పరిషత్,పంచగవ్యప్రాశన,దేవి మూలమంత్ర హోమములు, కళా హోమములు, ప్రతిష్టా హోమములు ఉదయం గం.11-52 లకు యంత్ర ప్రతిష్ట,అ మ్మవారి విగ్రహ ప్రతిష్ట,ధ్వజప్రతిష్ట కళాన్యాసములు,మహాపుర్ణాహుతి,మండప,ఉద్వాసన, అవబృతము నిరాజన మంత్ర పుష్పాలు,వేద ఆశీర్వచనము,ప్రతిష్ట అనంతరం మధ్యా హ్నం గం.1-00కు భక్తాదులందరికి అమ్మవారి అన్నప్రసాదము కలదు.కావున యావన్మం ది ప్రజలు,భక్తులు ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని శ్రీఅమ్మవారి తీర్థ ప్రసాదములు,స్వీక రించి అమ్మవారి అను గ్రహమునకు పాత్రులు కాగలరని వారు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...