గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్...అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థులు...

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థులు
VS9TV న్యూస్,మెదక్ :
మెదక్ జిల్లా,రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూ ర్బా గాంధీ బాలికల పాఠశాలలో భోజన తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 25 మం ది విద్యార్థులు,ముగ్గురు టీచర్లు వాంతులు, విరే చనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు.ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచా రణ చేపట్టారు.వివరాలు ఇలా ఉన్నాయి...క స్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులు తిన్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్పస్థతకు గురయ్యారు.ఈ ఘటన మెదక్ జిల్లా,రేగోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. రోజులాగే రాత్రి పూట భోజనం చేసిన విద్యార్థి నిలు తెల్లవారు జామున నుండి వరుసగా వాం తులు,విరేచనాలు చేసుకోవడాన్ని పాఠశాల సిబ్బంది గుర్తించారు.వీరితోపాటు ఎస్ఎస్‌సీ ఇంటర్నల్ మార్క్స్ వెరిఫికేషన్ టీంలో నలుగురు ఉపాధ్యాయులు ఈ అస్వస్థత బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన హాస్టల్ వార్డెన్,ఉపాధ్యా యులు విద్యార్థినులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు.వీరిలో పది మంది విద్యార్థినిలకు చికిత్స అందించగా ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలి పారు.ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థి నిలు వాంతులు చేసుకున్నారని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని విద్యార్థినులను విచారించారు.తమకు ఎలాంటి భయాలు వద్దని,పాఠశాల ప్రిన్సిపాల్ విద్యా ర్థినిలకు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించా రు.అస్పస్థతకు గురైన విద్యార్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి కస్తూర్బా గాంధీ పాఠశాల కు తరలించారు.పాఠశాలలోనే హెల్త్ క్యాంప్ ఏర్పాటుచేసి చికిత్స అందిస్తామన్నారు.విద్యార్థి నీల తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రిన్సిపాల్ అన్నారు.కానీ తల్లితండ్రు లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కళాశాల ప ట్ల ప్రిన్సిపాల్ నిర్లక్షమే ఈ ఘటనకు కారణం అని చెపుతున్నారు.ఘటనకు సంబంధించి తమ పిల్ల లు ప్రాణాలు కోల్పోతే...బాధ్యత ఎవరు వహిస్తా రు.తెలంగాణ ప్రభుత్వమా? స్వార్థ పూరితంగా, తమ అక్రమ సంపాదన కోసం విధులు నిర్వహిం చిన వార్డెన్,సిబ్బంది వహిస్తారా? అని సూ టిగా ప్రశ్నిస్తున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...