చంద్ర గ్రహణం కారణంగా మార్చి,3న శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత...
చంద్రగ్రహణం కారణంగా మార్చి,3న శ్రీశైలం ఆలయద్వారాలు మూసివేత
చంద్రగ్రహణం కారణంగా మార్చి,3వ తేదీన ఉదయం గం.6.00ల నుండి రాత్రి గం.7. 30ల వరకు ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి.ఈ కారణంగా ఆలయములోని అ న్నీ ఆర్జితసేవలు,పరోక్షసేవలు,శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం టికెట్లు పూర్తిగా నిలు పుదల చేయబడ్డాయి.అదే విధoగానే సాక్షిగణపతి,హాఠకేశ్వరం–ఫాలధార-పంచధార ,శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసివేయడం జరుగు తుంది.దేవస్థాన దత్తత దేవాలయాలలో కూడా యిదేవిధంగా ఆలయద్వారాలు మూసివే యబడుతాయి.3వ తేదీ ఉదయం గం. 3.00లకు ఆలయ ద్వారాలు తెరచి మంగళవా యిద్యాలు,సుప్ర భాతసేవ ప్రాత: కాలపూజలు,మహా మంగళ హా రతులు జరిపించబడు తాయి.మహా మంగళ హారతులు సమయం నుంచే అనగా గం. 4.30ల నుంచి గం. 5.30గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం, అమ్మవారి దర్శ నం కల్పించబడుతుంది.అనంతరం ఉదయం గం.6.00లకు శ్రీస్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలను మూసివేయ బడుతాయి.తిరిగి రాత్రి గం. 7.30లకు ఆలయద్వారాలను తెర చి ఆలయశుద్ధి,మంగళ వాయిద్యాలు,సుసాంధ్యం,సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి రాత్రి గం.9.00లకు శ్రీ స్వామి అమ్మ వార్ల మహామంగళ హారతులు జరిపించబడు తా యి.మహామంగళహారతుల సమయం నుంచే అనగా రాత్రి గం.9.00ల నుండి రాత్రి గం. 10. 30ల వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం,శ్రీఅమ్మవారి దర్శనం కల్పించబడుతాయి.గ్రహణం కారణంగా మార్చి,3వ తేదీన అన్న ప్రసాద వితరణ కూడా ని లుపుదల చేయబడింది.
Comments
Post a Comment