37వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ...

37వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు మండలం,37 వ వార్డు వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్క వీధిలో పేదల సేవలో ఎన్టీఆర్ భరో సా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.కా ర్యక్రమానికి గౌరు దంపతుల తనయుడు యువ నా యకులు గౌరు జనార్ధన్ రెడ్డి,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వత మ్మలు హాజరై ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.అదేవిదంగా ప్రజా సమస్యలు,మౌలిక సదుపాయాలు,ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ కార్యక్ర మంలో క్లస్టర్ ఇన్చార్జి జనార్ధన్ ఆచారి, 37వ వార్డు ఇన్చార్జి సుతారు రాఘవేంద్ర,41వ వార్డు ఇన్చార్జి నా గేశ్వరరావు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అభి మానులు,తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....