విజ‌య్‌ దేవరకొండ,ర‌ష్మిక జంట‌కు...ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు...

విజ‌య్‌ దేవరకొండ,ర‌ష్మిక జంట‌కు
ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
విజ‌య్ దేవ‌రకొండ,ర‌ష్మిక మంద‌న్నల వివాహం మ‌రో రోజులో (గురువారం) ఉద‌య్‌ పూర్ లో జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే.ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే నూత‌న వ‌ధూవ‌రులు, స‌మీప బంధువులు ఇప్ప‌టికే క‌ల్యాణ వేదిక‌కు చేరుకోగా సినీ,రాజ‌కీయ సెల‌బ్రిటీలు ఒ క్కొక్క‌రే అక్క‌డ‌కు చేరుకుంటున్నారు.హల్దీ,సంగీత్ వంటి వ‌రుస సెల‌బ్రేష‌న్స్‌తో ఫుల్ బి జీగా ఉన్నారు.అయితే...విజ‌య్‌,ర‌ష్మిక వివాహం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ఈ జంట‌కు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.ఈ లేఖ‌లో...మాధ వి,గోవర్ధన్ రావు దేవరకొండలు పంపిన వివాహ ఆహ్వ‌నం అందినట్లు తెలియచేశారు. దే వ‌ర‌ కొండ‌ మంద‌న్న కుటుంబాల‌కు అభినంద‌న‌లు తెలిపారు.ఇన్నాళ్లు తెర‌పై అల‌రించార‌ ని,ఇక‌పై విజ‌య్‌,ర‌ష్మిక జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం ఆరంభం అవుతున్న‌ద‌ని,వారు క‌ ల‌కాలం క‌ల‌సి ఉండాల‌ని,పరస్పర ప్రేమ,ఆలోచనతో బాధ్యతలను పంచుకుని,ఒకరినొక రు అర్థం చేసుకుని,బలాలను తెలుసుకుని,భాగస్వాములుగా జీవన ప్రయాణం కొనసా గించాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు.ఈ సందర్భంగా వధూవరులకు,కుటుంబ సభ్యు లకు నా ఆశీర్వాదాలు,శుభాకాంక్షలు అంటూ వ్రాసుకొచ్చారు.ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్‌ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...