నారా లోకేష్ పనితీరుపై ఏపీ హైకోర్టు ప్రశంసలు...

నారా లోకేష్ పనితీరుపై ఏపీ హైకోర్టు ప్రశంసలు

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పనితీరుపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యా ఖ్యలు చేస్తూ ప్రశంసించింది.ముఖ్యంగా విద్యాశాఖలో ఆయన తీసుకువస్తున్న సంస్కర ణలు,సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న చొరవ అభినందనీయమని న్యాయస్థానం పే ర్కొంది.కస్తూర్బా పాఠశాలల సిబ్బంది జీతాలు పెంచుతామన్న ప్రకటనను స్వాగతించింది. గతంలో పెండింగ్‌లో ఉన్న అనేక అంశాలను లోకేష్ బాధ్యతలు చేపట్టిన కొద్ది కా లంలో నే ఒక కొలిక్కి తీసుకురావడంపై కోర్టు సానుకూలంగా స్పందించింది.రాష్ట్రంలోని పాఠ శా లల్లో మౌలిక సదుపాయాల కల్పన,ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో పారదర్శకత కో సం తీసుకువచ్చిన కొత్త విధానాలను హైకోర్టు ప్రస్తావించింది.కోర్టులో పెండింగ్‌లో ఉన్న వి ద్యాశాఖకు సంబంధించిన కొన్ని వివాదాలను ప్రభుత్వం సామరస్యపూర్వకంగా పరిష్క రించేలా లోకేష్ చొరవ తీసుకోవడం పట్ల న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిస్తున్న నిబ ద్ధతను న్యాయస్థానం కొనియాడింది.ప్రజా సమస్యలపై మంత్రి లోకేష్ వేగంగా స్పందిస్తు న్నారని...హాస్టల్ విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్నార ని ప్రశంసించింది.అయితే అధికారుల పనితీరుపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...