పోస్టుమార్టం నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన హోం గార్డ్ ను ఎసిబి పట్టివేత...

పోస్టుమార్టం నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన హోం గార్డ్ ను ఎసిబి పట్టివేత
VS9TV న్యూస్,కీసర :
మల్కాజిగిరి జిల్లా,కీసరలో లంచం వ్యవహారం వెలుగుచూసింది.పోస్ట్మార్టం నివేదిక ఇప్పిస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన హోంగార్డ్ నగే ష్‌ను అవినీ తి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగి పట్టుకు న్నారు.వివరాల్లోకి వెళ్తే...తోటకూరు మహేశ్ నాలుగు నెలల క్రితం మృతి చెం దాడు.కుటుంబ సభ్యులు పో స్ట్ మార్టం నివేదిక కో సం నగేష్‌ను సంప్రదించారు.ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రిలో పరిచయం ఉన్న సందీప్ పేరును ప్రస్తావిస్తూ రిపోర్ట్ కావాలంటే రూ.2 లక్షలు ఇ వ్వాలని నగేష్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉ న్నాయి.చివరకు మృతుడి మేనల్లుడు శరత్‌ తో చ ర్చించి రూ.40వేలకు ఒప్పందం కుదుర్చుకు న్నాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించా రు.అధికారులు పన్నిన ఉచ్చులో భాగంగా మొదట రూ.5 వేలు తీసుకున్న నగేష్, రెండో విడతగా రూ.35 వేలు స్వీకరిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డా డు.పట్టుకున్న డబ్బులను స్వాధీనం చేసుకున్న అధి కారులు,నగేష్‌పై కేసు నమోదు చేసి తదుపరి చర్య లు ప్రారంభించారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....