పాత్రికేయుడు ఎస్.జేమ్స్ అకాలమరణం బాధాక రం...పార్థివ దేహానికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజె ఎఫ్)ఘన నివాళులు...

పాత్రికేయుడు ఎస్.జేమ్స్ అకాలమరణం బాధాకరం
పార్థివ దేహానికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం
(యుజెఎఫ్)ఘన నివాళులు

VS9TV న్యూస్,కల్లూరు :
నిత్యభాను,స్వచ్ఛ ప్రభ ఎడిటర్ ఎస్.జేమ్స్ (45) అనారోగ్యంతో నగరంలోని అమీలియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం మృతి చెందిన ఘటన జరిగింది.ఘటన స మాచారం తెలుసుకున్న యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)బృందం ఆధ్వర్యంలో వ్య వస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు గిలిగిత్త విజయ్ కుమార్ ఆ ధ్వర్యంలోజేమ్స్ స్వగృహంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించా రు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా,ఆత్మకూరు నియోజక వర్గంకు చెందిన ఎస్.సంజీవ రాజు,సరోజమ్మ దంపతులకు కుమారుడిగా ఎస్.జేమ్స్ ఫోటో,వీడి యో కెమెరామెన్ గా విధులు నిర్వహిస్తూనే నిత్యభాను,స్వచ్ఛప్రభ వంటి దినపత్రికలు స్థా పించాడు.
దీంతో ఎంతో మంది యువతను జర్నలిస్ట్ లుగా తీర్చిదిద్దినట్లుగా చెప్పారు.అలాగే యునై టెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజె ఎఫ్) పిలుపు మేరకు జేమ్స్ ప్రతి కార్యక్రమాన్ని విజయవం తం చేయడంలో ప్రధాన పాత్ర పోషించేవాడని అన్నారు.కల్లూరు మండలంలోని ప్రధాన సమస్య జర్నలిస్ట్ ల పిల్లలకు విద్యారాయితీ కోసం నిరంతరం కృషి చేసినట్లు పేర్కొన్నా రు.అదేవిదంగా జర్నలిస్ట్ ల ఇళ్ల సమస్యపై ప్రతి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి,ఇళ్ల స్థ లాల సమస్య పట్ల చిత్తశుద్ధితో పని చేశాడని కొనియాడారు.అంతలోనే కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొని అకాల మరణం పొందడం కర్నూలు జర్నలిస్ట్ లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన చెందారు.ఎస్.జేమ్స్ ఆశయాల సాధనకు యునై టెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు.ఎస్.జే మ్స్ కు భార్య జ్యోతి,కుమారుడు మను విశ్వాస్ రాజ్,కుమార్తె అక్షయలు ఉన్నారు.ఈ కా ర్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) జిల్లా కమిటీ నాయకులు వరప్రసా ద్,మెట్రో మధు,వి.విజయ్ కుమార్,సంధ్యాప్రసాద్,వై.వెంకటేశ్వర రెడ్డి,మధుసూదన్,మల్లి కార్జున,లక్ష్మి నారాయణ,కల్లూరు మండలం జర్నలిస్ట్ లు పురుషోత్తం,తదితరులు పాల్గొ న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...