తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య...

తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య
VS9TV న్యూస్,తూర్పుగోదావరి :
తూర్పుగోదావరి జిల్లా,మండపేట నియోజక వర్గం,ద్వారపూడి గ్రామంలో హత్యా సంఘటన చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి...
మృతుడు పోలిపల్లి సూర్యప్రకాశ్ (41),ఆయన విల్లి సంధ్య (40).సంధ్య ప్రస్తుతం రాయవరం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు.వీరిద్దరూ గత రెండు సంవత్సరాలుగా పరస్పరం ప్రేమించుకున్నారు.ఈ నెల 26వ తేదీన అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నట్లు సమాచారం.ఈ వివాహంపై అభ్యంత రం వ్యక్తం చేసిన యువతి కుటుంబ సభ్యులు, సుమారు రాత్రి 11:30 గంటల సమయంలో పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లి అతి కిరాతకంగా రాళ్లతో దాడి చేయడంతో పోలిపల్లి సూర్యప్రకాశ్ తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం తెలి సిన వెంటనే మండపేట రూరల్ ఎస్సై వి.కిషోర్,సీఐ పి.దొరరాజు సిబ్బందితో ఘటనా స్థలం చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నట్లు తెలిపారు.ఈ దర్యాప్తులో ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్యా కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుప త్రికి తరలించామని,దర్యాప్తు అనంతరం పూర్తి వివ రాలు తెలియజేస్తామని సీఐ పి.దొరరాజు పేర్కొన్నా రు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....