ఐదు వేలు లంచం తీసుకుని ఏసీబీ పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది...

ఐదు వేలు లంచం తీసుకుని ఏసీబీకి 
పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది

VS9TV న్యూస్,హైదరాబాద్ :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శు క్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల సందర్భంగా ఐదు వేల లంచం తీ సుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బంది ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.అ ధికారుల వివరాల ప్రకారం...కోర్టులో సర్టిఫైడ్ కాపీ ఇవ్వ డానికి సంబంధించి లంచం డి మాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది.బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు.ఈ ఆపరేషన్‌లో లంచం స్వీకరిస్తున్న సమ యంలోనే ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడ్డ వారిలో పాలకుర్తి సా యి చరణ్ (స్టెనోగ్రాఫర్),పున్నం రజిత,కొమ్ము సునీత ఉన్నారు.సర్టిఫైడ్ కాపీ జారీ చే యడానికి ఐదువేలు లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడిం చారు.పట్టుబడ్డ సిబ్బందిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొన సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.కోర్టు పరిధిలో అవినీతి చర్యలు చోటు చేసుకోవడం పట్ల న్యాయవాదులు,ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...