పర్వతారోహకుడు గడ్డం భరత్ దేశానికీ గర్వకార ణం...బుర్ర అనిల్ కుమార్ గౌడ్,ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్...

పర్వతారోహకుడు గడ్డం భరత్ దేశానికీ గర్వకారణం
బుర్ర అనిల్ కుమార్ గౌడ్,
ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్

VS9TV న్యూస్,వరంగల్ :
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం,దమ్మన్న పేట గ్రామానికి చెందిన యువ పర్వతారో హకుడు గడ్డం భరత్ తన అసాధారణ ధైర్యసా హసాలతో రాష్ట్రానికే కాక దేశానికీ గర్వ కారణంగా నిలుస్తున్నారు.2023 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని అత్యంత క్లిష్ట మై న శిఖరం అయిన కాంగ్టో పర్వతంను విజయవంతంగా అధిరోహించి తన ప్రతిభను చాటుకున్నారు.అనంతరం 2025లో సిక్కింలోని మౌంట్ కబ్రు డోమ్ (21,655 అడు గులు) శిఖరాన్ని అధిరోహించి మరో మైలురాయిని సృష్టించారు.అదే సంవత్సరంలో డి సెంబర్ నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ ప్రాంతంలో ఉన్న మౌంట్ బందర్‌ పూచ్ శిఖరాన్ని అధిరోహించడం ద్వారా తన సాహస యాత్రను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లారు.అతి బీద కుటుంబానికి చెందిన భరత్‌కు సరైన శిక్షణా నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థిక పరిమితుల కారణంగా ముందుకు సాగడం కష్టసాధ్యమైంది.ఈ నేపథ్యంలో పాలకు ర్తి గ్రామానికి చెందిన అతని చిన్ననాటి మిత్రుడు,ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ యజమాని బు ర్ర అనిల్ గారు రూ.50,000 ఆర్థిక సహాయం అందించి అతనికి విశేష ప్రోత్సాహం అం దించారు.వారి సహకారం వల్లే భరత్ తన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వే యగలిగారు.ఇప్పటి వరకు సహకరించిన ప్రతి దాతకు ఆయన హృదయపూర్వక కృత జ్ఞతలు తెలియజేశారు.ప్రస్తుతం భరత్‌కు ఆఫ్రికా ఖండంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మౌంట్ కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించే అరుదైన అవకాశం లభించింది.మన దే శంలో ముఖ్యంగా ఒక తెలుగు యువకుడికి ఇలాంటి అంతర్జాతీయ స్థాయి అవకాశం రా వడం ఎంతో గర్వకారణం.ఇది దేశ చరిత్రలో తెలుగు జాతికి గౌరవం తీసుకురానున్న అ రుదైన సందర్భంగా భావించవచ్చు.అయితే ఈ శిఖరారోహణకు సుమారు రూ.4 లక్షల వ్య యం అవుతుంది.ఆర్థిక వనరుల కొరత కారణంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కాబట్టి దాతలు,సేవాభా వం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం అందించి ఈ నిరుపేద కుటుంబానికి చెం దిన ప్రతిభావంతుడైన యువకుడి ఆశయాన్ని నెరవేర్చాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.తెలుగు యువశక్తి ప్రపంచ శిఖరాలను అధిరోహించాలి అనే లక్ష్యంతో ముం దుకు సాగుతున్న గడ్డం భరత్‌కు అందరి సహకారం ఎంతో అవసరం.ప్రతి చిన్న సహా యం కూడా ఒక పెద్ద విజయానికి బాటలు వేస్తుంది.సహకరించిన ప్రతి దాతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...