హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్ట్... కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్...

హత్య కేసులో నలుగురు ముద్దాయిల అరెస్ట్
కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరం,పాతబస్తీ,అనిల్ బార్ ప్రాంతంలో ఈ నెల 22వ తేదీన హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి,ఆయుధాలు స్వాదీనం చేసుకున్నట్లు కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం డిఎస్పీ కార్యాలయంలో ముద్దా యిల వివ రాలు వెల్లడించారు.22వ తేదీన రాత్రి సుమారు 10:00 గంటలకు పాత బస్టాండ్,అనిల్ బార్ దగ్గర పిర్యాది మారుతి పిర్యాది బాబాయి విజయ్,ముద్దాయిలు మద్యం త్రాగి ఉండి, పిర్యాది బాబాయి విజయ్ ని మద్యం తీసుకొనిరమ్మంటే మాట వినలేదని గొడవ పడినట్లు చెప్పారు.ఆ విషయంలో కక్ష పెంచుకొని ముద్దాయిలు నలుగురు ఖండేరి లోని ITI కాలే జీ దగ్గరకి ఆటోలో వెళ్ళి,పిర్యాది,పిర్యాది బాబాయి విజయ్ తో గొడవపడి కత్తులు,కర్రల తో దాడి చేస్తుండగా,ఆ విషయం తెలుసుకున్న మృతుడు అమరచింతల మనోహర్ అ క్కడికి వెళ్ళడం జరిగింది.అయితే ముద్దాయిలు అతనిని కొట్టి,ఎడమ వైపు మెడపై కత్తితో పొడవగా మనోహర్ అక్కడి కింద పడిపోయాడు.దీంతో బందువులు చికిత్స నిమిత్తం ప్ర భుత్వ సర్వజన వైద్యాశాలకు తరలించారు.డాక్టర్లు పరిశీలించి మనోహర్ అప్పటికే మృ తి చెందాడని పేర్కొన్నారు.అమరచింతల మారుతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వి చారణ చెప్పడం జరిగింది.
విచారణలో ముద్దాయిలు కర్నూలు నగరం,బండిమెట్టకు చెందిన తెలుగు నగేష్ (24),తె లుగు రాజు (36),తెలుగు ఈరన్న (47),ఖండెరీ వీధికి చెందిన ఎరుకలి రాముడు @ మూగేన్న(46)లను కర్నూలు ఒకటవ పట్టణ పోలీసు సిఐ,ఎస్సై చంద్ర,ఖాన్,సిబ్బంది జో హారాపురం కరెంట్ సబ్ స్టేషన్ వద్ద ముద్దాయిలను అరెస్ట్ చేసి వారిన వద్ద నుండి హత్య నేరానికి ఉపయోగించిన ఆటో,రక్తపు మరకలు కలిగిన రెండు కత్తులు,నకులు (పంచ్)ను సీజ్ చేసి అరెస్ట్ చేశారు.అనంతరం ముద్దాయిలను కోర్టు ముందు హాజరు పరిచారు. 

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...