చిన్నారులపై దారుణ లైంగిక వేధింపులకు పాల్ప డిన కామ పిశాచాలకు ఉత్తరప్రదేశ్‌లోని బాండా ప్రత్యేక పోస్కో కోర్టు మరణ శిక్ష...

చిన్నారులపై దారుణ లైంగిక వేధింపులకు పాల్పడిన 
కామ పిశాచాలకు ఉత్తరప్రదేశ్‌లోని
బాండా ప్రత్యేక పోస్కో కోర్టు మరణ శిక్ష

VS9TV న్యూస్,న్యూఢిల్లీ : 
చిన్నారులపై దారుణ లైంగిక వేధింపులకు పాల్పడిన కామ పిశాచాలకు ఉత్తరప్రదేశ్‌లోని బాండా ప్రత్యేక పోస్కో కోర్టు మరణ శిక్ష విధించింది.నిందితులైన నీటిపారుదల శాఖ మాజీ జూనియర్‌ ఇంజనీర్‌ రామ్‌ భవన్,అతని భార్య దుర్గా వతికి మరణశిక్ష విధిస్తూ చా రిత్రాత్మక తీర్పు నిచ్చింది.2010 నుండి 2020 మధ్య కాలంలో దాదాపు 33 మంది మైన ర్‌ బాలురపై 3ఏళ్ల చిన్నారులతో సహా దారుణమైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కో ర్టు నిర్ధారించింది.2లక్షలకుపైగా అభ్యంతరకర వీడియోలు,ఫొటోలను దాదాపు 47 దేశా లకు ఇంటర్నెట్‌ ద్వారా చేరవేశారు.ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించిన న్యా యమూర్తి ప్రదీప్‌ కుమార్‌ మిశ్రా,నిందితుల క్రూరత్వం సమాజ నైతిక పునా దులనే కదిలిం చిందని పేర్కొన్నారు.బాధితులైన 33మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహా రం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.నిందితుల ఇంట్లో స్వాధీనం చే సుకున్న నగదును కూడా బాధితులకు సమానంగా పంపిణీ చేయాలని సూచించింది.ఈ కే సును 2020లో సిబిఐ నమోదు చేసి విచారణ చేపట్టింది.నిందితులు తమ నేరాల కో సం చిత్ర కూట్ ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని ఈ దారుణాలకు పాల్పడినట్లు తేలింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...