తమిళనాడులో సంచలనం...కొత్త పార్టీ పెట్టిన చిన్నమ్మ...

తమిళనాడులో సంచలనం...కొత్త పార్టీ పెట్టిన చిన్నమ్మ

VS9TV న్యూస్,తమిళనాడు :
తమిళనాడు ఎన్నికలకు కొన్ని నెలల ముందు అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు శ శికళ సంచలన రాజకీయ ప్రకటన చేశారు.ఆమె జయలలిత (అమ్మ),ఎంజీఆర్,అన్నా ఆ దర్శ సూత్రాలతో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.మౌనంగా ఉంటూ ప్రజ లకు న్యాయం చేయలేనని ఆమె స్పష్టం చేశారు.జయలలిత జ యంతి సందర్భంగా రామ నాథపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తమ నూతన పార్టీకి సంబంధించిన జెం డాను ఆవిష్కరించారు.ఈ మేరకు అన్నాడీఎంకేపై శశికళ తీవ్రంగా మండి పడ్డారు.జైలు నుండి విడుదలయ్యాక తనను మళ్లీ అరెస్టు చేయాలని అన్నాడీఎంకే ప్రయత్నిం చిందన్నా రు."పార్టీ పతనమవుతోంది.ఈపీఎస్ (ఎడప్పాడి పళనిస్వామి)కి కార్యకర్తలపై శ్రద్ధ లేదు" అని తెలిపారు.ఈపీఎస్ "స్వార్థపరుడని,తన గురించే చూసుకుంటాడని"శశికళ కీలక వి మర్శలు చేశారు.అయితే శశికళకు 2027 వరకు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషే ధం ఉంది.జయలలితతో పాటు ఆస్తుల కేసులో శిక్ష పడగా,నాలుగు సంవత్సరాల జైలు అనంతరం 2021లో విడుదలయ్యారు 2016 డిసెంబర్‌లో జయలలిత మరణాంతరం అ న్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.అయితే తాజాగా చెన్నైలో మ ద్దతుదారులతో సమావేశం తరువాతే ఆమె ఈ రాజకీయ నిర్ణయం ప్రకటించారు.ఆమె ప్ర కటన ఈపీఎస్‌కు ప్రత్యక్ష సవాల్‌ గా నిలిచింది.అన్నాడీఎంకే "పది రెట్లకుపైగా" ఓడిపో యినా,ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం ప్రజల ను దోచుకుంటోందని ఆరోపించారు శశికళ."జ యలలిత పాలనలోని అన్నాడీఎంకే చేసిన మంచి పనులు తమిళనాడు ప్రజలు మర్చిపో లేరు" అని ఆమె స్పష్టం చేశారు.కొత్తగా పార్టీ ప్రారంభిం చడానికి ఇదే సరైన సమయమ ని శశికళ పేర్కొ న్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....