హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు...

హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు,ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు బో య గిడ్డయ్య @ సంతెన్నకు జీవిత ఖైదు శిక్ష విధించినట్లు కర్నూలు ఒకటవ అదనపు జి ల్లా & సెషన్స్ న్యాయ మూర్తి పి.కమలదేవి తెలియజేశారు.ఈ మేరకు గురువారం నింది తుడు వివరాలు వెల్లడించారు.ఉలిందకొండ పి.ఎస్.క్రైమ్ నెం.76/2016, సెక్షన్లు 302, 201,379 r/w 109 ఐపీసీ ప్రకారం నమోదు చేయబడిన కేసులో,ఫిర్యాదుదారుడు ముల్లా ముర్తు జావలి (40),కర్నూలు జిల్లా,కల్లూరు మండలం,ఉలిందకొండ గ్రామంకు చెందిన వ్యక్తి.అయితే గూడూరు గ్రామానికి చెందిన ఎనిమిది సంవత్సరాల బాలిక హత్య కు గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో నింది తులు కర్నూలు జిల్లా,కల్లూరు మండలం,ఎర్రకత్వ గ్రామానికి చెందిన బోయ గిడ్డయ్య @ సంతెన్న(60),గూడూరు మండ లం,గ్రామానికి చెందిన బోయ తలారి రంగడు (35)ల పై దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయగా,కేసు విచారణ చేపట్టారు.ఈ నే పథ్యంలో కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమల దేవి గురువా రం తీర్పు వెలువరించారు.నిందితుడు బోయ గిడ్డయ్య @ సంతెన్నకు సంబంధిత నేరం లో దోషిగా నిర్ధారించి,జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.7,000 జరిమానా విధించారు. జ రిమానా చెల్లించని పక్షంలో అదనంగా 2 నెలల 15 రోజుల పా టు జైలు శిక్ష ఉంటుం ది.నిందితుడు బోయ తలారి రంగడును సాక్ష్యాల లోపం కారణంగా విముక్తి కల్పించారు. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి,నిందితుడికి శిక్షపడేలా అప్పటి కర్నూలు రూరల్ సిఐ నాగరాజు యాదవ్ కృషి చేశారు.ముద్దాయికి శిక్ష పడుటకు కృషి చేసిన క ర్నూలు రూరల్ సి.ఐ.ఎం.చం ద్రబాబు నాయుడు,ఉలిందకొండ ఎస్సై ధనుంజయ,కోర్టు కానిస్టేబుల్ లను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....