కాలం చెల్లిన మందులు అమ్ముతున్న RMPలపై దాడులు...డ్రగ్ కంట్రోల్ అధికారులు...

కాలం చెల్లిన మందులు అమ్ముతున్న RMPలపై దాడులు
డ్రగ్ కంట్రోల్ అధికారులు

VS9TV న్యూస్,కృష్ణ :
బాధితుల సమాచారం మేరకు కృష్ణ జిల్లా,గుంటూరు,పల్నాడు జిల్లాలో కూడా ఇలా లైసె న్స్ లే కుండా విచ్చల విడిగా పెయిన్ కిల్లర్,యాంటీ బయోటిక్స్,స్థిరయిడ్ ఇంజక్షన్ లను విచ్చల విడిగా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న RMP లపై డ్రగ్ కంట్రోల్ అధి కారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో జగ్గయ్యపేట మండలం,బలుపు పాడులో ఆ ర్ఎంపీ వల్లంకొండ గోపి వద్ద లక్ష రూపాయలు విలువైన మందులను పట్టుకుని సీజ్ చేశా రు.జగ్గయ్యపేటలో తజ్ క్లినిక్ పేరుతో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ షేక్ తాజుద్దీన్ నుంచి రూ.2 లక్షల విలువైన మందులు స్వాధీనం చేసుకున్నారు పెనుగంచి ప్రోలు మండ లం,తోటచర్లలో ఆర్ఎంపీ బిత్రా బాలకృష్ణ వద్ద లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సహాయ సంచాలకులు పి.శ్రీరామ మూర్తి,డ్రగ్ ఇన్ స్పెక్టర్లు డి.సునీత,ఎ.కృష్ణ,కె.వి.భూపేష్,బి.గోపాలకృష్ణ తదితరులు పా ల్గొ న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...