17,18 ఏళ్ళు నిండిన యువతి,యువకులు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి....ఖమర్ నూరు ల్లా,జిల్లా జాయింట్ కలెక్టర్... కె.ఆంజనేయులు,కల్లూ రు తహసీల్దార్....

17,18 ఏళ్ళు నిండిన యువతి,యువకులు ఓటు హక్కు సద్వినియోగం
ఖమర్ నూరుల్లా,జిల్లా జాయింట్ కలెక్టర్
కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్
VS9TV న్యూస్,కల్లూరు :
17,18 ఏళ్ళు నిండిన యువతి,యువకులు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కల్లూరు త హసీల్దార్ కె.ఆంజనేయులు సూచించారు.ఈ మే రకు పాణ్యం నియోజక వర్గం ఓటరు నమోదు అ ధికారి,కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంను ఈ నెల 10వ తే దీ నుండి 12వ తేదీ వరకు కల్లూరు మండలంలో ని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల కె.వి.సుబ్బారె డ్డి మహిళా కళాశాల,సాయికృష్ణ డిగ్రీ కళాశాల లో మూడు రోజుల పాటు నిర్వహించారు.
ఇందులో భాగంగా గురువారం సాయికృష్ణ డిగ్రీ కళా శాలలో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఖమర్ నూరుల్లా హాజరై అవగాహనా కల్పించారు.ఓటు నమోదు చేసుకోదల చిన వారు సీఈఓ ఆంధ్ర వెబ్ సైట్ ఓటరు పోర్టల్ లో ఓటు నమోదు చేసుకునే విధానం గురించి డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్ర మంలో సాయికృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జానీ భాష వారి సిబ్బంది,కల్లూరు మండలం తహసీల్దార్ కే.ఆంజనేయులు,ఎలెక్ష న్ డిప్యూటీ తహసీల్దార్ జి.అనురాధ,రామక్రి ష్ణ,ఇస్మాయిల్,విఆర్వోలు,బిఎల్ ఓలు పాల్గొ న్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...