కల్లూరి భవ్యశ్రీ,భవానీల వివాహ వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొ రేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ....

కల్లూరి భవ్యశ్రీ,భవానీల వివాహ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో వసంత విహా ర్ గార్డెన్స్ ఏసి ఫంక్షన్ హాల్ లో కల్లూరి శ్రీవాణి, కల్లూరి కేశవాచారి దంపతుల కుమార్తె భవ్యశ్రీ, భవానీ శంకర్ ల వివాహ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ,ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తునికిపాటి శివ,ఫోరం ఫర్ డెమోక్రసీ ఏపీ కన్వీనర్ బ్రహ్మశ్రీ డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ,సుతారు రాఘవేంద్రలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అదేవిదంగా జగ్గయ్యపేట శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్యని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణ సంఘీయుల సమస్యలు, కార్పొ రేషన్ డైరెక్టర్ ల నియామకానికి సంబంధించిన జి ఓ విడుదలలో జాప్యం లేకుండా త్వరిత గ తిన విడుదల చేయాలని,సంఘీయుల సమ స్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ, మరియు కార్పొరేషన్ డైరెక్టర్లు కర్రి శేషగిరిరావు, తునికిపాటి శివలు కోరారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘీయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...