డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై వినూత్న అవగాహ న...ట్రాఫిక్ పోలీసులు,ఇంజినీరింగ్ విద్యార్థుల కళా ప్రదర్శన...
డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై వినూత్న అవగాహన
ట్రాఫిక్ పోలీసులు,ఇంజినీరింగ్ విద్యార్థుల కళా ప్రద ర్శన
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు క ర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత,డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై ప్రజలకు అ వగాహన కల్పించేందుకు మంగళవారం ప్రత్యేక కార్య క్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ఎంఐటి ఎస్ ఇంజినీరింగ్ కళా శాల విద్యార్థులు కర్నూలు నగరంలోని రాజ్ విహార్, సి.క్యాంప్ ప్రాంతాల్లో రోడ్డు భద్రత,డ్రంక్ అండ్ డ్రైవ్ పై వినూత్నంగా కళా ప్రదర్శన నిర్వహించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాలను ప్రజలకు అవ గాహన కల్పించారు.మద్యం సేవించి వాహనాలు నడ పడం వల్ల ప్రాణనష్టం మరియు ప్రమాదాలు సంభ వించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలకు తెలియజేశారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షి తంగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిం చారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Post a Comment