ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎస్ ఎస్ సి స్పెషల్ ఆఫీసర్...

ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లను సందర్శించిన ఎస్ ఎస్ సి స్పెషల్ ఆఫీసర్
VS9TV న్యూస్,కర్నూలు బ్యూరో
పదవ తరగతి ప్రభుత్వ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికా కుండా,ప్రశాంతమైన చిత్తంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్ ఎస్ సి స్పెషల్ ఆఫీసర్,మండల విద్యాశాఖాధికారి ఎం.శ్రీని వాసులు పిలుపునిచ్చారు.శనివారం ఆయన స్థానిక ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.ఈ సంద ర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మొద టిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న నేపథ్యం లో వి ద్యార్థుల్లో సహజంగా ఉండే ఒత్తిడిని అధిగ మిం చాలని సూచించారు.పరీక్షా కేంద్రాల్లో అను సరించాల్సిన నిబంధనలు,సమయ పాలన, సమా ధాన పత్రాలను నింపే విధానంపై విద్యా ర్థులకు కీలక అవగాహన కల్పించారు.పరీక్షా కేంద్రంలో ఏమాత్రం టెన్షన్ పడకుండా ఆత్మవి శ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులను అభినందించారు.అనంతరం,విద్యార్థులకు పరీ క్షల సన్నద్ధత కోసం అవసరమైన స్టడీ మెటీరియ ల్ ను ఆయన స్వయంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్ర మంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరేశప్ప,ఉ పాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...