పోలీస్ కార్యాలయంలో ఘనంగా తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు....
పోలీస్ కార్యాలయంలో ఘనంగా తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు
తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సేవలు అందిం చి,రామాయణాన్ని తెలుగు భాషలోనికి అనువ దించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొ ల్ల మాంబ జయంతి వేడుకలను పురస్కరించు కొని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా,కృష్ణమోహన్ లు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ చిత్ర పటానికి పూలమాల వేసి నివా ళులు అర్పించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీలు మాట్లాడుతూ...
తెలుగు సాహిత్యంలో మొల్ల క విత్వం ప్రత్యేక స్థానం సంపాదించిందని,ఆమె రచన లు తెలుగు భాషకు అమూల్యమైన సంపదగా నిలి చాయన్నారు.ఆమె రచనలు అనాటి మహిళల్లో చైత న్యం,జాగృతి కలిగించడంలో కీలక పాత్ర పోషిం చాయన్నారు.ప్రతి ఒక్కరూ సాహిత్యంపై ఆసక్తి పెంపొందించుకుని గొప్ప వ్యక్తుల ఆదర్శాలను అనుసరించాలని సూచించారు.ఈ కార్యక్ర మంలో ఆర్ ఐ జావేద్,ఎఆర్ ఎస్సైలు,ఎఆర్ పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment