యువత విద్యార్థి దశనుండే సామాజిక బాధ్యత కలిగి ఉండాలి...ఆచార్య వి.వెంకట బసవరావు,రాయల సీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్...

యువత విద్యార్థి దశనుండే సామాజిక బాధ్యత కలిగి ఉండాలి
ఆచార్య వి.వెంకట బసవరావు,రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : 
యువత విద్యార్థి దశనుండే సామాజిక బాధ్యత కలిగి ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు సూచించారు.రాయలసీమ యూనివర్సిటీ ఇంజి నీరింగ్ కాలేజీ విద్యార్థులు వర్సిటీకి సమీపంలోని సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీ వద్ద ఏర్పా టుచేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నా యుడుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బం గా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు చల్లదనం అందించడమే లక్ష్యంగా విద్యార్ధులు చేపట్టడం పట్ల విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి న్ని చేపట్టి కొనసాగించాలని ఆచార్య బసవరావు సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులు వి.సతీష్ కుమార్,శివ ప్రసా ద్ రెడ్డి,కే.చిన్నయ్య ,విద్యార్థులు ఠాగూర్ నాయ క్,భువనేశ్వర్,మనోజ్,సాయిదినేష్,హరి పాల్గొ న్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...