గ్యాస్ కొరత: కట్టెల ధరలు రెట్టింపు,హోటళ్లు మూత....

గ్యాస్ కొరత: కట్టెల ధరలు రెట్టింపు,హోటళ్లు మూత
VS9TV న్యూస్, హైదరాబాద్ :
హైదరాబాద్ నగరంలో గ్యాస్ కొరత తీవ్రమైంది. మూడు రోజుల కిందట క్వింటాల్ రూ.1200 ఉన్న కట్టెల ధర ఇప్పుడు రెట్టింపు అయింది. పెళ్లిళ్ల సీజన్, సిలిండర్ల సరఫరా తగ్గడంతో హాస్ట ళ్లు,రెస్టారెంట్లు టన్నుల కొద్దీ కట్టెలను కొనుగోలు చేస్తున్నాయి.డిమాండ్ పెరగడంతో భువనగిరి, ఆలేరు నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున కట్టె లు చేరుకుంటున్నాయి.గ్యాస్ అందుబాటులో లేక కొన్ని హోటళ్లు మూతపడ్డాయి.వినియోగదా రులు తెల్లవారుజాము నుంచే కట్టెల మండీల వద్ద బారులు తీరుతున్నారు.గ్యాస్ సిలిండర్ల కోసం ఒక నెల ముందు బుక్ చేసుకోవాలని విని యోగదారులు వాపోతున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...