ప్రజలతో మమేకమవ్వడానికే ఇఫ్తార్ విందు... అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా...

ప్రజలతో మమేకమవ్వడానికే ఇఫ్తార్ విందు
అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
ప్రజలతో మమేకమై పోలీసు–ప్రజల మధ్య స త్సంబంధాలను మరింత బలోపేతం చేయ డాని కే ట్రాఫిక్ పోలీసులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు.గురువారం కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీఐ మన్సూ రుద్దీన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.కార్యక్ర మా నికి అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా హాజరయ్యారు. ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మా ట్లాడుతూ పోలీసులు,ప్రజలకు మధ్య అవగాహన పెంపొందడం ఎంతో అవసరమన్నారు.ఇఫ్తార్ విందు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ సమస్యల పట్ల అవగాహన కల్పించడం అభినందనీయమని అ న్నారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని,దాంతో వారి కుటుంబాలు కూడా తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితి మారా లంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.ట్రాఫిక్ పోలీసుల సేవలను ఆయన అభినందించారు.
సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మె ట్ ధరించాలి,నాలుగు చక్రాల వాహనాలు నడిపేవా రు సీ టు బెల్ట్ ధరించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, ఎఎస్ఐ వేణుగోపాల్,ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...