ప్రధానిపై వివాదాస్పద పోస్టులు...రాయచోటి వ్యక్తిపై కేసు నమోదు...

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు
రాయచోటి వ్యక్తిపై కేసు నమోదు
VS9TV న్యూస్,హైదరాబాద్ :
​దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడి యాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన రాయచో టికి చెందిన రిహాన్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.రాయచోటి అర్బన్ పోలీస్ స్టేష న్‌లో కేసు నమోదైంది.​ఈ సందర్భంగా రాయ చోటి సీఐ బీవీ చలపతి మాట్లాడుతూ సోషల్ మీ డియాలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే కఠిన చ ర్యలు తప్పవని హెచ్చరించారు.కుల మతాల మ ధ్య చిచ్చు పెట్టేలా,మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారిపై నిఘా ఉంచిన్నట్లు తెలిపా రు.​ఫేక్ అకౌంట్లతో సమాజ శాంతికి భంగం కలి గించే వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం 24 గంటలు పనిచేస్తోందన్నారు.​రెచ్చగొట్టే ప్రసం గాలు చేసినా,వాటిని ప్రోత్సహించినా చట్టపరం గా కఠినంగా వ్యవహరిస్తామని సిఐ బి.వి.చల పతి స్పష్టం చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...