ట్రాఫిక్ నిబంధనలు...రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్ లకు అవగాహన...ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్...

ట్రాఫిక్ నిబంధనలు...రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్ లకు అవగాహన
ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, కర్నూల్ డీఎస్పీ జె.బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధ నలు,రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా
ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ...ఆటో డ్రైవర్లు మ ద్యం సేవించి వాహనాలు నడపకూడదని,ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూ చించారు.ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. వేగంగా వాహనం నడపడం,డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటి చర్యలను నివారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరారు.అనంతరం రోడ్డు ప్రమా దాలకు సంబంధించిన అవగాహన వీడియో లను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ప్రొజెక్టర్ ద్వారా ఆటో డ్రైవర్లకు చూపించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది,ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...