పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ రక్తంతో ఇంజెక్షన్...

పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ రక్తంతో ఇంజెక్షన్
VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్‌లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుం ది.పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకు డు యువతికి హెచ్‌ఐవీ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన ఘటన తీవ్ర కలకలం రేపు తోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోచారానికి చెందిన మనోహర్ అనే యువ కుడితో బాధిత యువతికి ఇటీవల వివాహం నిశ్చయమైంది.అయితే నిశ్చితార్థం తర్వాత మనోహర్‌కు హెచ్‌ఐవీ ఉన్నట్టు తెలిసింది.దీంతో యువతి,ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాక రించారు.ఈ విషయం మనసులో పెట్టుకున్న మనోహర్ యువతిపై కక్ష పెంచుకున్నాడు.ఈ నె ల 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్ మరో సారి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు.అయితే యువతి తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ముందే సిద్ధం చేసుకున్న సిరంజితో హెచ్‌ఐవీ పా జిటివ్ రక్తాన్ని బలవంతంగా ఇంజెక్ట్ చేసినట్లు తె లుస్తోంది.ఘటన తర్వాత యువతికి అస్వ స్థతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుప త్రికి తరలించారు.అక్కడ వైద్య పరీక్షలు నిర్వ హించిన తర్వాత అసలు విషయం బయటప డింది.దీంతో యువతి తండ్రి పోచారం ఐటీ కారి డార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మనోహ ర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చే సింది.యువతి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్య వేక్షిస్తున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...