ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలి...వామపక్ష పార్టీలు,ప్రజా సంఘాల డిమాండ్...

ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్ష ణమే నిలిపివేయాలి
వామపక్ష పార్టీలు,ప్రజా సంఘాల డిమాండ్
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
అమెరికా,ఇజ్రాయేల్ దేశాలు ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు,ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయం నుండి భారీ ర్యాలీ కలెక్టరేట్ కార్యాలయం వరకు జరిగింది. ఈ సందర్బంగా కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమానికి సిపియం పార్టీ న్యూసిటి కార్యదర్శి టి.రాముడు,సిపిఐ నగరపార్టీ కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.కార్యక్రమా నికి హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ కే.రామాంజనేయులు,సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్,ఎయూసిఐ జిల్లా నాయ కులు హరీ ష్,పిఓపి జిల్లా నాయకులు శ్రీనివాసరావు సిపి యం నగరకార్యదర్శి యం.రాజశేఖర్ లు మాట్లా డుతూ అమెరికా,ఇజ్రాయేల్ దేశాలు ఇరాన్ పై చేస్తు న్న యుద్ధం అమానుషమని,వందలాది అమాయకపు పసిపిల్లల ప్రాణాలను,ప్రజల ప్రాణాలను హరించి వే స్తున్నారని విమర్శించారు.అమెరికా,ఇజ్రాయేల్ దేశా లు ప్రపంచ మానవాళి శత్రువులని,వారి సొంత సా మ్రాజ్యవాద,వ్యాపార ప్రయోజనాల కొరకే యుద్ధా లను చేస్తున్నారని విమర్శించారు.ఇవ్వాళ ప్రపంచ మొత్తం సం క్షోభంలో పడిపోయిందని,తక్షణమే యుద్ధాన్ని నిలిపివేయాలని,ఇరాన్ లో సంరక్షణ చ ర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఇదే సందర్భంగా ఇరాన్ యుద్ధం పట్ల భారత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు వైఖరిని ఖండించారు.గ్యాస్ సిలిండర్ ధర లు పెరిగిపోతూ వున్నా,ఈ దేశ ప్రజలు ఇబ్బందు లను ఎదుర్కొంటూ వున్నా,మోడీ ప్రభుత్వం నిర్ల క్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా నిరసించారు. యుద్ధం నిలిపి వేయాలని,శాంతి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
రైతు సంఘం రాష్ట్ర నాయకులు జగన్నాథం,సిఐటీ యు నాయుకులు పియుస్.రా ధాకృష్ణ,విజయ్, నరసింహులు,నగేష్,అబ్దుల్ దేశా య్,ఐద్వా జిల్లా నాయకురాళ్ళు,అలివేలు,శ్యామల,పద్మ,కుమారి, కెవిపిఎస్ జిల్లానాయకులు అనంద్ బాబు,బాస్కర్,డి వైఎఫ్ ఐ కార్యదర్శి అబ్దుల్లా,హుశే న్ బాషా,రజకసం ఘం జిల్లానాయకులు గురుశేఖర్,శేషాద్రీ,శ్రీనివాసు లు,ఎల్లయ్య,ఎస్ యుసియు జిల్లా నాయకులు నాగ న్న,పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు,పుల్లారె డ్డి,రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు రత్నం ఏసేపు,విజయభాస్కర్ రెడ్డి, రైతు కూలీ సం ఘం నాయకులు సుంకన్న సిపిఎం,సి పిఐ నగర నా యకులు,సాయిబాబా,సుదాకరప్ప,రామక్రీష్ణ,మహ్మ ద్ రఫీ,యేసు,మదు,మహేష్,శ్రీ నివాస రావు,మీస న్న,మల్లన్న,భారతి,శ్రీనివాసులు,నాగరాజు,తదితరు లు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...