విశ్రాంత జాయింట్ కలెక్టర్ రామస్వామి మృతికి సిపిఎం సంతాపం...

విశ్రాంత జాయింట్ కలెక్టర్ రామస్వామి మృతికి సిపిఎం సంతాపం
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
విశ్రాంత జాయింట్ కలెక్టర్ రామస్వామి బుధ వారం కర్నూలులోని బాలాజీ విలాస్ లో తన స్వగృహంలో బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సిపిఎం జిల్లా ప్రతి నిధి బృందం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రాజశే ఖర్ గురుశేఖర్ నగేష్ లు ఆయన స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక గాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.వారి కుటుంబ సభ్యు లను పరిమర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రామస్వామి కర్నూలు జిల్లాలో ఒక మంచి అధి కారిగా వివిధ హోదాల్లో పని చేశాడని,అలాంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరమని తెలిపారు. ఆయన మృతికి సిపిఎం పార్టీ సంతాపాన్ని తెలి యజేస్తుందన్నట్లు చెప్పారు.మృదుస్వభావిగా ఎవరు ఏ సమస్య తీసుకెళ్లిన పరిష్కారానికి ప్ర యత్నం చేసే అధికారిగా ఈ జిల్లాలో పనిచేశాడ ని,రామస్వామి ఉద్యోగరీత్యా కర్నూలు జిల్లా లో ని ఎక్కువ కాలం పని చేశారు.డి ఆర్ ఓగా,జా యింట్ కలెక్టర్ -2,జాయింట్ కలెక్టర్ గా,శ్రీశై లం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ గా వివిధ హోదాల్లో పని చే శారాయన.కొంతకాలం శ్రీకాళహస్తి లో ఈఓగా ప ని చేశారు.ఎక్కడ ఉన్నా ఆయన అందరిని ఆ ప్యాయంగా ప్రేమగా పలకరించే అధికారి.నేటి ఉ ద్యోగులకు రామస్వామి ఆదర్శంగా నిలుస్తారని వారు పేర్కొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...