మట్టిలో మాణిక్యాలు...ప్రభుత్వ పాఠశాల విద్యార్థు ల విజయదుందుభి...10లో ప్రతిభ చాటిన విద్యార్థు లకు అభినందనలు...దాసరి మోహన్,శ్రీశ్రీశ్రీ అభయాం జనేయ స్వామి ఆలయం అధ్యక్షులు...

మట్టిలో మాణిక్యాలు...ప్రభుత్వ పాఠశాల వి ద్యార్థుల విజయదుందుభి
10లో ప్రతిభ చాటిన విద్యార్థులకు అభినందన లు
దాసరి మోహన్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం అధ్యక్షులు
VS9TV న్యూస్,కల్లూరు :
నేటి సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి తమ పిల్లలను ప్రైవేట్,కార్పోరేట్ పాఠశాలల్లో చదివిస్తూ ఆర్థికంగా ఇ బ్బందులు ఎదుర్కొంటున్న తల్లి,తండ్రులు అనేకం.అ లాంటి వారికి కనువిప్పు కలిగించేలా ప్రభుత్వ పాఠశా లలో చదువుతున్న విద్యా ర్థులు తమ సత్తా చాటుకు ని అత్యధిక మార్కులు సాధించి,మట్టిలో మాణిక్యా లుగా ఖ్యాతి గాంచిన మేఘన,సుమయ,బి.ఈశ్వర్ ల ను ముజఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దే వాలయం కమిటీ బృందం ఆధ్వర్యంలో అధ్యక్షులు దాసరి మెహన్ ఒక ప్రకటనలో అభినందనలు తెలి యచేశారు.గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగ తి ఫలితాలు విడుదల అయ్యాయి.ఈ నేపథ్యంలో కర్నూలు నగరం,32వ వార్డు,ముజఫర్ నగర్,జిల్లా ప రిషత్ ఉన్నత పాఠశాలలో విద్య నభ్యసిస్తున్న విద్యా ర్థులు మేఘన,సుమయ,బి. ఈశ్వర్ లు తమ ప్రతిభ చాటుకున్నారు.ప్రధమ స్థానంలో మేఘన (540/60 0),ద్వితీయ స్థానంలో సుమయ (509/600),తృతీ య స్థానంలో బి.ఈశ్వర్ (501/600) సాధించడం వారి తల్లితండ్రులు,పాఠశాల,32వ వార్డ్ కు గర్వకార ణం అని ఆయన కొనియాడారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...