మానవత్వం చాటుకున్న 19వ వార్డు సిపిఎం పార్టీ సభ్యులు...ఆటో కార్మికునికి పది వేలు ఆర్థిక సహా యం...బి.రాధాకృష్ణ,సీఐటీయు...

మానవత్వం చాటుకున్న 19వ వార్డు సిపిఎం పార్టీ సభ్యులు 
ఆటో కార్మికునికి పది వేలు ఆర్థిక సహాయం
బి.రాధాకృష్ణ,సీఐటీయు
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగర పరిధిలోని 19 వవార్డులో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ యుగంధర్ ఆటో ప్రమాదం లో చేయి విరిగిన ప్రమాద ఘటన జరిగింది.ఈ నేప థ్యంలో యుగంధర్ ఆటో నడపలేక ఇబ్బందులు ఎ దుర్కొంటున్నాడు.సమాచారం తెలుసుకున్న సిపిఎం పార్టీ సభ్యులు యుగంధర్ కుటుంబ పరిస్థితిని పరిశీ లించారు.యుగంధర్ కుటుంబానికి అండగా ఉంటూ 19వ సిపిఎం పార్టీ కార్యదర్శి,ఆటో యూనియన్ సీఐటీయు న్యూసిటీ ప్రధాన కార్యదర్శి బి.రాధాకృష్ణ, వార్డు పార్టీ సభ్యులు సమైక్యంగా పదివేల రూపాయ లు ఆర్థిక సహాయం అందించారు.కార్యక్రమానికి హజ రైన న్యూసిటీ సీఐటీయు ప్రధాన కార్యదర్శి ఆర్.నర సింహులు మాట్లాడుతూ ఆటో కార్మికుడి కుటుంబా నికి అండగా నిలిచిన 19వ వార్డ్ పార్టీ సభ్యులను ఆ యన అభినందించారు.ఆటో యూనియన్ జిల్లా కా ర్యదర్శి కె.ప్రభాకర్,బి.రాధాకృష్ణలు మాట్లాడుతూ ఆ టో డ్రైవర్లను ఆదుకోవడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లు విఫలం చెందాయని అన్నారు.గతంలో చంద్రన్న బీమా కింద ప్రమాదంలో మరణించినా,గాయపడ్డ ప్ర భుత్వం ఆర్థిక సహాయం అందించేదని,పేద ప్రజలకు అంతో,ఇంతో అండగా ఉన్న ఆ పథకాన్ని తిరిగి కొన సాగించాలని డిమాండ్ చేశారు.వివిధ ప్రమాదాల వ ల్ల ఆటో కుటుంబాలు నష్టపోతున్న ప్రభుత్వం ఎలాం టి సహాయం అందించడం లేదన్నారు.అనేక పర్యా యాలు ఆటో డ్రైవర్ల ప్రమాదానికి గురైనప్పుడు వారి కుటుంబానికి అంతంతో సిపిఎం,సిఐటియుగా మేము న్నామంటూ బి.రాధాకృష్ణ.19వ వార్డ్ పార్టీ సభ్యులు బా ధిత కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం మానవత్వానికి నిదర్శనం అ న్నారు.ఆపదలో ఉన్న ఆటో డ్రైవర్లను ప్రభు త్వం కూ డా ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.అనంతరం ఆటో కుటుంబా నికి ఆర్థిక సహాయం ఇచ్చే కార్యక్రమం అమ్మ హాస్పిటల్ పరిధిలోని మణి కంఠ ఆటోమొబైల్ షాప్ సమీపంలో యుగంధర్ కు టుంబానికి పది వేల రూపాయలు అందించారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సీఐటీయు నగర ఉపాధ్యక్షులు యస్.మాలిక్ భాషా,ప్రముఖ ఆటో మె కానిక్ చంటి,జయన్న,మౌలాలి,బుజ్జి,డ్యాని,శ్యామ్, చంటి,చిన్న మాలిక్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...