శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు...

శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు
VS9TV న్యూస్,విజయవాడ :
విజయవాడ,తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం లో శనివారం శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 200వ జ యంతి వేడుకలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి స వితమ్మ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.కా ర్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షే మ,అభివృద్ధి కార్పొ రేషన్ చైర్ పర్సన్,నంద్యాల పార్ల మెంట్ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ హజారయ్యారు.ఈ సందర్బంగా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అ ర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక సమాన త్వం,విద్యా విస్తరణ కోసం జీవితాంతం పోరాడిన మ హానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకం అన్నారు.ఆ యన చూపిన మార్గంలో నడుస్తూ సమాన అవకాశా లతో సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చే యాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప లు బీసీ కార్పొరేషన్ చైర్మన్ లు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...