శాయి స్పోర్ట్స్ హాస్టల్ నోటిఫికేషన్ విడుదల చేయా లి...శాయి హాస్టల్ ను తిరుపతికి తరలిస్తే ఊరుకునేది లేదు...కర్నూలులో 200మంది టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీ...

శాయి స్పోర్ట్స్ హాస్టల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి
శాయి హాస్టల్ ను తిరుపతికి తరలిస్తే ఊరుకునేది లేదు
కర్నూలులో 200మంది టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీ 
VS9TV న్యూస్,కర్నూలు స్పోర్ట్స్ :
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్టల్‌కు అడ్మిషన్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాల ని,కర్నూలు సెంటర్‌ ను యథాతథంగా కొనసాగిం చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టైక్వాండో క్రీడాకా రులు భారీ నిరసన ర్యాలీ నిర్వ హించారు.కర్నూలు ఔట్ డోర్ స్టేడియం నుంచి ధర్మపేట నుంచి పాత ఎస్పీ ఆఫీస్,ఆర్ఎస్ రోడ్డు సర్కిల్ వరకు కొనసాగి అక్కడ నుంచి మరలా తిరిగి కర్నూలు చేయడానికి చేరుకుంది.ఈ ర్యాలీలో 200మందికి పైగా క్రీడాకారు లు,కోచ్‌లు,క్రీడాభిమానులు పాల్గొన్నారు.ర్యాలీ అనం తరం ఔట్ డోర్ స్టేడియం వద్ద క్రీడా సంఘాల ప్రతి ని ధులు నాగరత్నమయ్య,సునీల్,వెంకటేష్,సతీష్,ఆ రిఫ్ లు మీడియాతో మాట్లాడారు.ప్రతి ఏటా ఈ సమ యానికి శాయి హాస్టల్ అడ్మిషన్ నోటిఫికేష న్ వచ్చే ది.ఈసారి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? కావాలనే నోటిఫికేషన్ ఇవ్వకుండా సెంటర్‌ను తిరుపతికి తరలించే కుట్ర జరుగుతోంది అని వారు ఆరోపించా రు.రాయలసీమ జిల్లాల్లోని గ్రామీణ,పేద,మధ్యత రగతి క్రీడాకారులకు కర్నూలు శాయి సెంటర్ ఒక్కటే ఆధారమని,ఇ క్కడ ఉచితంగా వసతి,భోజనం,కోచిం గ్ అందు తుందని క్రీడాకారులు తెలిపారు.తిరుపతికి తర లిస్తే మాలాంటి వాళ్లం క్రీడలకు దూరం కావాల్సిం దే.ప్రయాణ ఖర్చులు,వసతి భరించే స్థోమత మాకు లేదు” అని ఓ జాతీయ స్థాయి టైక్వాండో క్రీడాకారిణి గాయత్రి మాపోయింది.అడ్మిషన్ నోటి ఫికేషన్ ఇవ్వ కుండా శాయి సెంటర్‌ను తిరుపతికి తరలిస్తే రాయల సీమ వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని,నిరా హా ర దీక్షలకు కూడా వెనుకాడబోమని క్రీడా సంఘాల నే తలు ప్రభుత్వాన్ని,శాయి అధికారులను హెచ్చరించా రు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...